కాబట్టి, నిమ్మ కాయ ఒక్కటే కూడా బరువు తగ్గించడం లో ఎంతో హెల్ప్ చేస్తుంది.పరగడుపునే నిమ్మ రసం నీటిలో కలుపుకుని తాగడం వల్ల లివర్ డీటాక్సిఫై చేయవచ్చు.