కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు బంగాళదుంప ముక్కలు వేయడం, కొబ్బరి పాలు కలపడం, పాలు లేదా పెరుగు, మీగడ ఇలాంటివి కలపడం, ఉల్లిగడ్డ ముక్కలు లేదా టమాటా ముక్కలు నూనెలో వేయించి వేయడం వంటివి చేయడం వల్ల కూరలో ఉప్పు ను తగ్గించవచ్చు..