ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వలన గుండె జబ్బులు, మెదడు పనితీరు తగ్గిపోవడం, మతిమరుపు, శరీరంలో మెటబాలిజం స్థాయి తగ్గిపోవడం, డయాబెటిస్ రావడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.