కొబ్బరినీళ్లు తేనె తో తయారు చేసిన పానీయం తాగడం వల్ల మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా , ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి కొబ్బరి పానీయం బాగా పనిచేస్తుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.