చేతులు హ్యాండ్ శానిటైజర్ వాడి రఫ్ గా మారి ఉంటే, కోకో బటర్ లేదా బటర్ కలిగిన క్రీమ్ ను చేతులకు రాయడం లేదా మానిక్యూర్ చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా చేతులను తాజాగా,మెత్తగా ఉంచుకోవచ్చు.