మునగ కాయలు తినడం వల్ల స్త్రీ పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వంటి బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే బాలింతలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.