పచ్చి బఠాణీలను తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే స్త్రీలలో సంతాన ఉత్పత్తి పెరుగుతుంది. అధిక బరువును నియంత్రించుకోవచ్చు.