ముఖానికి ఫేస్ వాష్ వాడిన తర్వాత పన్నీర్ ను ఉపయోగించడం వల్ల చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసి వేసి కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం ఎర్రబడి కుండా చేస్తుంది.