ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనె వేసి తలంతా బాగా మసాజ్ చేయాలి. ఐదు నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల వెంట్రుకలు అడుగుభాగం నుంచి వంకిల్లా తిరగడం మొదలవుతుంది.