నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్న కోడిగుడ్లు,చికెన్, చియా సీడ్స్, క్యాలీఫ్లవర్, బెర్రీలు, చేపలు అవిసె గింజల లో ఎక్కువగా ఉంటాయి. అరటి, ఓట్ మీల్, డార్క్ చాక్లెట్స్, చీజ్,చెర్రీలు కూడా నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి..