శీకాకాయ కషాయాన్ని కొద్దిగా తీసుకోవడం వల్ల సుఖ విరోచనాలు అవుతాయి. అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలను, మలినాలను బయటకు పంపుతుంది.