మొక్కజొన్న మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచి చేస్తుంది. అందువల్ల మొక్కొజొన్న ను రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో తీసుకోవడం శరీరానికి మంచిది.