ఉడకబెట్టిన కోడిగుడ్లను, పాలను ఒకేసారి తినవచ్చా లేదా అనే సందేహానికి..కొంతమంది కోడిగుడ్లను,పాలను ఒకేసారి తినడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని ఒక అధ్యయనం ద్వారా తేలింది. మరి కొంతమందికి కడుపులో మంట, అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. ఈ రెండింటినీ తినేవారు మీ శరీరానికి ఏది అవసరమో తెలుసుకొని, తింటే మంచిదని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు