చిరుతిళ్లు వండుకున్నప్పుడు అందులో బేకింగ్ సోడా వేసుకుంటూ ఉంటాం. ఇంట్లో చేసే వంటల కంటే ఈ బేకింగ్ సోడాను ఎక్కువగా బేకరీ ఉత్పత్తుల్లోనే వాడుతుంటారు. ఈ సోడాను వంటల్లో వాడినప్పుడు మృదువుగా తయారవడానికి దీన్ని ఉపయోగిస్తారు.