కలబంద గుజ్జులో జ్యూస్ చేసుకొని తాగడం వల్ల దీర్ఘకాలం ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు కలబందతో నయమౌతాయి.