అరికాళ్ళు మంటలు పడుతున్నప్పుడు విటమిన్ బి12 లభించే ఆహారంలో తీసుకోవడం మంచిది . గుడ్లు, చేపలు, మాంసం వంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి సెలవుగా బయటపడవచ్చు.