డయాబెటిస్ ఉన్న వాళ్ళు నేరేడు పండ్లు తినడం వల్ల మంచిది. ఈ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్దక సమస్యలు రాకుండా ఉంటాయి.