అధిక శరీర బరువుతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో రెండు టేబుల్ టీస్పూన్ల త్రిఫల చూర్ణం, ఒక దాల్చిన చెక్కను వేసి రాత్రంతా ఆ మిశ్రమాన్ని నీటిలో అలాగే నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి.