అదేవిధంగా కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీటిని త్రాగటం వల్ల ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.వేడిగా ఉన్నటువంటి కాఫీ తాగినప్పుడు ఆ వెచ్చదనం మన జీర్ణాశయం పై ఏర్పడిన పొరను దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయి.