వీలైనంత వరకు నీటి శాతం అధికంగా కలిగినటువంటి పండ్లు కమల, నారింజ, పుచ్చకాయ, కీర దోసకాయ వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినంత నీటిని అందిస్తాయి.