బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే నెల రోజుల ముందు ముఖం, చేతులు, కాళ్లు స్పర్శను కోల్పోతాయి. అంతేకాకుండా ఇవి మొద్దుబారుతాయి . అయితే ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం జరుగుతుంది, ఇది మొదటి లక్షణంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక రెండవ లక్షణంగా కంటిచూపులో కూడా సమస్య ఏర్పడుతుంది. స్పృహ కోల్పోవడం, మతిమరుపు, అధిక రక్తపోటు, తలనొప్పి, గర్భస్రావం జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి.