ఆకలి సరిగా వేయడం లేదు అని అంటున్న వారు ఖర్జూరాలు,అల్లం,దాల్చిన చెక్క, మెంతులు, ద్రాక్ష, జామ, నిమ్మరసం వంటివి తీసుకోవడం మంచిది..