చర్మంపై మృత కణాలను తగ్గించడానికి ముఖంపై ఉన్న జిడ్డును ను తొలగించడానికి శెనగపిండిలో కి తగినంత పెరుగు కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేయాలి.