కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా బొప్పాయి విత్తనాలు బాగా దోహదపడతాయి. ఎలాగంటే అర గుప్పెడు బొప్పాయి గింజలను తీసుకొని బాగా ఉడకబెట్టి చల్లారిన తర్వాత తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.