పెసర మొలకల తినడం వల్ల విటమిన్ సి తోపాటు అధిక స్థాయిలో ప్రోటీన్లు కూడా లభిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడటం తో పాటు రక్త ప్రసరణ పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎన్నో రకాల విటమిన్లతోపాటు ఖనిజాలు కూడా అందుతున్నాయి.