ప్రతి రోజు అరకప్పు క్యారెట్ ముక్కలను తినడం వల్ల యాంటీ బాడీ కణాల ఉత్పత్తిని ఉత్తేజ పరుస్తాయి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ బి 6 అధికంగా ఉంటాయి