బీట్రూట్ రసానికి కొంచెం తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకోబోయే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.