ఆ విధంగానే వేడిగా మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలను తినటం వల్ల మన జీర్ణాశయ గోడలకు అంటుకోనీ ఉంటుంది. ఈ విధంగా మైదాపిండి వల్ల ప్రేగులలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.