డయాబెటిస్ వున్న వారు బ్లడ్ సుగర్ లెవెల్స్ రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం చాలా అవసరం. భోజనం చేసినతరువాత పొద్దున్న బ్లడ్ సుగర్ చెక్ చేసుకునే టప్పటకి మధ్య టైమ్ 8 గంటల గ్యాప్ మాత్రమే ఉండాలి.