వేగంగా నడిచే వారితో పోలిస్తే మెల్లగా నడిచే వారు కొవిడ్-19 తో మరణించే ముప్పు నాలుగింతలు అధికమని, తీవ్ర లక్షణాలు ఉండే వైరస్ స్ట్రెయిన్ బారినపడే ముప్పు రెండు రెట్లు అధికమని.. " యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ బయోమెడికల్ పరిశోధనా కేంద్రానికి " చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది." యూకే బయో బ్యాంక్ విశ్లేషణ పేరుతో ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఒబేసిటీ లో ప్రచురితమైన అధ్యయన నివేదిక " ఈ వివరాలను వెల్లడించింది..