ఈ కొంబుచా టీ నిత్యం తాగడం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించి, అధిక బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు . అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు కూడా నయం అవుతాయి. టైప్ 2 డయాబెటీస్ ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు తగ్గి, డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. అలాగే క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఈ టీలో ఉన్నాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ద్వారా వెల్లడైంది...