ఈ క్రమంలోనే ఈ ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైనదిగా అమ్మడు పోతుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే కేజీ తేనె ఏకంగా రూ.8.80 లక్షల రూపాయలు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.