విటమిన్ సి అధికంగా ఉండే ఈ పెసర మొలకలను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసినంత రోగనిరోధకశక్తిని సమకూర్చడంలో దోహదపడుతుంది.