ఊరగాయలను స్వల్ప మొత్తంలో రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే.. విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఎముకల దృఢత్వానికి సహాయపడి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే విటమిన్ ఏ గర్భవతులకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.