రోగనిరోధక శక్తి పెరగడానికి కివి పండ్లు తీసుకోవడం మంచిది. వేసవికాలంలో ఈ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.