బంగాళదుంప రసము, దోసకాయ రసము రెండింటిని కలిపి చంకల్లో అప్లై చేసి 3 నిమిషాలు భాష చేయండి. నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. చేయడంవల్ల చంకల్లో నలుపు తగ్గుతుంది.