లేత తాటిముంజెలు పైన ఉన్న తొక్కను తొలగించకుండా తినేయండి అందులో ఉన్న పోషకాలు జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది.