మనలో జింక్ లోపం ఉన్నప్పుడు అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, చర్మం పై ఏర్పడిన గాయాలు పుండ్లు లాంటివి మానకుండా ఉండటం, స్పర్శ తగ్గిపోవడం, రుచి,వాసన చూసే శక్తిని కోల్పోవడం, విరేచనాలు అవ్వడం, ఆకలి ఉండదు. చర్మంపై ఉండే రంధ్రాలు తెరుచుకోబడతాయి. ఇలాంటి సమస్యలు మనలో కలిగినప్పుడు జింక్ లోపం ఏర్పడిందని తెలుసుకోవచ్చు.