ఈ విధంగా బాదం పప్పు తినడం వల్ల అధిక కొవ్వు కలిగినటువంటి మాంసాహార పదార్థాల నుంచి మన గుండెకు వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో బాదంపప్పు సహాయపడుతుందని చెప్పవచ్చు.