జీలకర్రను కషాయంగా చేసుకొని తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా బిపి, షుగర్ కంట్రోల్లో ఉంటాయి.