రోజు గుర్రం పాలు తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకపదార్థాలు మన శరీరంలోకి వెళ్లి మన శరీరంలో ఎగ్జమా అనే వ్యాధిని తరిమికొట్టడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయని ఇదివరకే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.