*ఉన్నఫలంగా అధికంగా పంటి నొప్పి సమస్య ఎదురైతే ఒక పలుచటి గుడ్డలో ఐస్ ముక్కలను వేసి నొప్పి ఉన్న చోట మర్దన చేయటం ద్వారా పంటి నొప్పి సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు.