ప్రతి రోజు ఉదయాన్నే లేవగానే గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి, దానికి చిటికెడు ఉప్పు, పావు స్పూన్ మిరియాలు పొడిని జోడించి తాగాలి.రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఊభకాయం, గ్యాస్ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తాయి. అందుకే మిరియాలు, మంచిగా పని చేస్తాయి.