ముల్లంగి ఆకులను దంచి రసం తీసి ఆ రసంతో ఉలవచారు కాచుకుని తాగడం వల్ల మూత్రపిండాల్లో ఉండే రాళ్లు త్వరగా కరుగుతాయి.