ఎండలో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంది. అలాంటప్పుడు గంజిని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.