పుచ్చకాయలు, కర్బూజ, కీరదోస, పెరుగు, పుదీనా, నిమ్మరసం ఇవన్నీ కూడా వేసవి కాలం వేడి తాపాన్ని తగ్గించి శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని చేకూరుస్తాయి..