వేసవికాలంలో నిమ్మకాయ జ్యూస్ తాగడం వల్ల దాహం తీరుతుంది. అంతేకాకుండా నిమ్మకాయ జ్యూస్ లో చక్కెర కాకుండా తేనె కలుపుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.