అధిక శరీర వేడితో బాధపడే వారు ముఖ్యంగా బయట లభించేటటువంటి చిరుతిళ్లు మానేయాలి. ముఖ్యంగా పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మానేయటం వల్ల వీలైనంతవరకు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు.