బీరకాయ తినడం వల్ల కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి కండరాలు బలహీనపడ్డ కుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.