బీన్స్ ను ప్రతి రోజూ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. అలాగే జుట్టు, గోర్లు, చర్మ సంరక్షణ ను కాపాడతాయి. గుండె జబ్బులు, కాలేయ జబ్బులు రాకుండా కాపాడడమే కాకుండా రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది..